తమిళ సూపర్ స్టార్ విజయ కాంత్ కన్నుమూసారు. కరోనా వైరస్ తో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చేరిన విజయకాంత్ ను డాక్టర్లు బ్రతికించలేకపోయారు. దీంతో విజయకాంత్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. <br />Tamil superstar Vijayakanth passed away. Doctors could not revive Vijayakanth, who was admitted to the Chennai hospital suffering from corona virus. Vijayakanth's fans are in mourning. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~